మౌనాన్ని ఎవరైనా ఛేదించి ఉంటే!

30.00

Category: Tag:

Product Description

పట్టణాల్లో, పల్లెల్లో ఎంతో మంది ఆడపిల్లలలు కుటుంబంలోని మగవాళ్లు, చుట్టుపక్కల ఉండేవాళ్ల ద్వారా లైంగిక హింసకు గురౌతూ ఉంటారు. ఆ బాలికలకు పరిచుతులే ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. సిగ్గు, అవమానంతో వీటి గురించి బడిలో, ఇంటిలో పెద్దవాళ్లకి చెప్పరన్న ధీమాతో ఈ దుశ్చర్యలను వాళ్లు కొనసాగిస్తుంటారు. పిల్లలు, టీచర్లు, మహిళా సంఘాలు, కుటుంబ సభ్యులు ఈ పుస్తకాన్ని చదివి, చర్చించి బాలికలపై పెరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన పెంచుకుని, దాని చట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని చేధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0