Ankelu అంకెలు

18.00

ఐజాక్ అసిమోవ్ వ్రాసిన “How we found about Numbers” అనే పుస్తకానికి డా. వి. శ్రీనివాస చక్రవర్తి తెలుగు అనువాదం ఇది.
ఇందులో:
1. అంకెలు – వేళ్లు
2. అంకెలు – చేతిరాత
3. అంకెలు – రోమన్లు
4. అంకెలు – అక్షరాలు
5. అంకెలు – శూన్యం
6. అంకెలు – ప్రపంచం
అనే అంశాలు ఉన్నాయి.
మంచి పుస్తకం, జన విజ్ఞాన వేదిక వారి సంయుక్త ప్రచురణ ఈ పుస్తకం.

Product Description

ఐజాక్ అసిమోవ్ (1920 -1992) ప్రఖ్యాత శాస్త్రవేత్త. పిల్లల కోసం, పెద్దల కోసం 200కి పైగా పుస్తకాలు రాశాడు. ఇందులో విద్యార్థులకు ఉపయోగపడేవి, పాపులర్ సైన్స్, సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు ఉన్నాయి. How Did We Find Out? అన్న సీరీస్ కింద ఆయన చాలా పుస్తకాలు రాశాడు. అందులో 32 పుస్తకాలను ఎలా తెలుసుకున్నాం? అన్న పేరుతో తెలుగులో ప్రచురించాం. ఏదైనా అంశం తీసుకుని దాని మొదలుకంటూ వెళ్లి అందులో మానవ అవగాహన, విజ్ఞానం ఎలా మారుతూ వచ్చాయో చెబుతారు. చక్కని బొమ్మలు అదనపు ఆకర్షణ. తెలుగు బాగా చదవగలిగితే విషయం అరటి పండు వలిచినట్టు అర్థమైపోతుంది.
ఎలా తెలుసుకున్నాం? – అంకెలు
అధ్యాయాలు:
1. అంకెలు – వేళ్లు
2. అంకెలు – చేతిరాత
3. అంకెలు – రోమన్లు
4. అంకెలు – అక్షరాలు
5. అంకెలు – శూన్యం
6. అంకెలు – ప్రపంచం

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0