Apoorva Russian Janapada Kathalu అపూర్వ రష్యన్ జానపద కథలు

200.00

Product Description

సోవియట్ రష్యాకి చెందిన వివిధ దేశాల జానపద కథలు, వివిధ రచయితలు రాసిన కథలలోంచి ఎంపిక చేసిన 20 కథలు ఇందులో ఉన్నాయి. అనిల్ బత్తుల ఇంతకు ముందు అనువాదం చేసిన రష్యన్ జానపద కథల పుస్కంలాగానే ఇది కూడా అందంగా ఉంది. అనువాదమే కాకుండా, బొమ్మలు లేఅవుట్ కూడా ఆకట్టుకుంటాయి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin