The Apple యాపిల్ పండు

22.00

The Apple

Description

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
యాపిల్ పండు అన్న ఈ పుస్తకంలో ఒక యాపిల్ పండును చూసిన కుందేలు, కోసిన కాకి, దొరికిన ముళ్ల పంది నాకంటే నాకు అని పోట్లాడుకుంటున్నాయి. అయితే వాటి సమస్యను తీర్చటంలో ఎలుగుబంటి ఎలా సహాయపడింది? తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication