Appu అప్పు

40.00

Product Description

ఇంటిల్లిపాదికే కాకుండా చుట్టుపక్కల వాళ్లకి కూడా అప్పు అంటే ఇష్టం. అప్పు ఇష్టాయిష్టాలు, అతడిచేష్టలు తెలుసుకోటానికి ఈ పుస్తకంలోని పేజీల వెంట పరుగు తియ్యండి.

దీనికి బొమ్మలను అబ్దుల్లా వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin