Balala Nestam Doctor Korjak బాలల నేస్తం డాక్టర్ కోర్జాక్

70.00

Categories: ,

Product Description

పోలెండ్‌లో పిల్లల డాక్టర్ ఒకాయన తన జీవితమంతా అనాథ పిల్లల సేవలోనే గడిపాడు. ఆ యూదు పిల్లలూ ఆయననే నమ్ముకున్నారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆ డాక్టరూ, పిల్లలూ ఏమయ్యారు…

 

ఆ డాక్టరు జీవిత కథను ముంజులూరి కృష్ణకుమారి గారు పరిచయం చేస్తున్నారు.  నలుపు, తెలుపులో పి. యస్. బాబు గారు బొమ్మలు బాగున్నాయి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin