Bhale Paata భలే పాట

60.00

ఇది బుందేల్‌ఖండ్ జానపద కథ. కె. సురేష్ తెలుగులోకి అనువదించారు.

ఒకూరిలో ఒకామె తనకు పాటలు రావని ఆందోళన చెందసాగింది. దాంతో పాట కోసం వెదుకులాట మొదలైంది. చివరికి ఆమెకి ఒక పాట దొరికింది. అది ఎటువంటి పాట అనుకున్నారు?

ఆమెకి ఆ పాట ఎలా దొరికింది, ఆ పాటలోని విశిష్టత ఏమిటి? ఈ తమాషా జానపద కథ చదవండి. మీకే తెలుస్తుంది

Category:

Product Description

ఈ కథకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు. ఆలస్యం ఎందుకు? చదవండి ఇక….

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0