Bommalalo Khagola Sastram బొమ్మలలో ఖగోళ శాస్త్రం

60.00

నక్షత్రాలన్నీ ఒకే రకంగా కదులుతుంటాయా?

మరి గ్రహాల సంగతి ఏమిటి? అవి అటు, ఇటు ఎందుకు తిరుగుతుంటాయి?

బంతి మాదిరిగా భూమి గుండ్రంగా ఉంటే, మరి మనకు బల్లపరుపుగా ఎందుకు కనబడుతుంది?

కాంతిని వెదజల్లినట్లే సూర్యుడు గురుత్వాకర్షణ శక్తిని కూడా ప్రసరిస్తాడా?

దృష్టి విక్షేపణం అంటే ఏమిటి, ఈ విశ్వ దూరాలను కొలవటానికి అది ఎలా ఉపయోగపడుతుంది?

ఖగోళశాస్త్రం ఒక అనంత సాగరం లాంటిది, దీనిపట్ల మన అవగాహన, జ్ఞానం రాత్రికి రాత్రి ఏర్పడలేదు. వేల సంవత్సరాలుగా రూపుదిద్దుకుంటూ వచ్చింది. ఖగోళ శాస్త్ర చరిత్ర ఒక రకంగా మానవ చరిత్రనంతా విస్తరించి ఉంటుంది. ఈ శాస్త్రం మాదిరిగానే దీని చరిత్ర కూడా అంతే ఆసక్తికరంగా, సంక్లిష్టంగా ఉంటుంది.

ఈ బొమ్మల పుస్తకం ఖగోళ ‘శాస్త్రం’ గురించి కాదు, అది ఎలా పరిణామం చెందిందో ఒక కథలాగా చెపుతుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication