Bulli Matti Illu బుల్లి మట్టి ఇల్లు

120.00

జంతువుల్ని గురించిన రష్యన్ జానపద గాథలు ఈ పుస్తకంలో సేకరించబడ్డాయి. అవి చమత్కారంగానూ, చిత్రంగానూ ఉంటాయి. తప్పటడుగులు చిన్న పిల్లల కోసమె అవి ఉద్దేశించబడినా, అందరికీ ఇష్టమనిపిస్తాయి. ఈ పక్షులూ, జంతువులూ మనుషుల్లాగే మాట్లాడుతాయి. మనుషుల్లాగే ఆలోచిస్తాయి, ప్రవర్తిస్తాయి. వాటిలో కొన్ని మంచివీ, కొన్ని చెడ్డవీ, కొన్ని ధైర్యంగలవీ, కొన్ని పిరికివీ, కొన్ని తెలివితక్కువవీ, కొన్ని గడుసువీ.

మనల్ని ఒక కొత్త మాయాలోకంలోకి తీసుకుపోయే ఇ.రచేవ్ కుంచె గీసిన అద్భుతమైన బొమ్మలు వాటికవే ఆనందదాయకాలు. ఈ పుస్తకాన్ని ఆర్వీయార్ తెలుగులోకి అనువదించారు.