Enugu Sahasam ఏనుగు సాహసం

100.00

Category:

Product Description

అడవి పక్క పల్లెలోని రైతు పిల్ల జంతువుల్ని ఎత్తుకుపోయాడు. వాటిని విడిపించుకోవడానికి జంతువులు పన్నిన ఉపాయం ఏమిటి?

వేటగాళ్ల వల్ల ఏనుగు ప్రమాదంలో పడింది.

జంతువులు చూస్తూ ఏనుగును ఎలా రక్షించాయి?

 

తెలుసుకోవాలంటే ముంజులూరి కృష్ణకుమారి గారి ఈ నవల చదవాలి.  పి. యస్. బాబు గారు బొమ్మలు వేశారు.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin