Sale!

Bommala Kathalu 50 బొమ్మల కథలు యాభై

1,468.00 1,389.00

Product Description

మంచి పుస్తకం ఎంపిక చేసిన బొమ్మల కథల పుస్తకాలు యాభై

మంచి పుస్తకం, సిబిటి, ఎన్‌బిటి, విజ్ఞాన ప్రచురణలు, ప్రథమ్ బుక్స్ ప్రచురించిన వాటి నుంచి ఎంపిక చేసిన యాభై పుస్తకాలు. ఇవి 5 నుంచి 12 సంవత్సరాల పిల్లలకు ఉపయోగకరంగా ఉంటాయి.

1 ఎలుకకు దొరికిన పెన్సిలు
2 మూడు పిల్లి పిల్లలు
3 నేను కూడా…
4 పడవ ప్రయాణం
5 రాద్‌లోవ్ బొమ్మల కథలు
6 కిట్టు కొంటె పనులు
7 కోడి పిల్ల
8 నక్క, చుంచుపిల్ల
9 కోటయ్య కట్టిన ఇల్లు
10 మంచం కింద
11 రాజుగారు జున్నుముక్క
12 చిన్నారి గుడ్లగూబ
13 మహాగిరి
14 పారిపోయిన చక్రం
15 బావిలో చంద్రుడు
16 బాతుల పంపకం
17 పిల్లీ పిచ్చుక
18 బొమ్మ గుర్రం
19 కోయిల గడియారం
20 నా కోసం బెలూన్లు
21 నా తోట
22 నీటి పాత్ర
23 పెద్దపులి చిన్న దోమ
24 రిబ్బను
25 సొనాలి నేస్తం
26 సూర్యుని దస్తీ
27 తిక్క కుదిరిన నక్క
28 మూతి పగిలిన పిల్లి
29 తోకలు
30 ఎందుకు
31 ఏనుగు – కుక్క
32 చిన్నారి సూర్యుడు
33 ఆశపోతు ఎలుక
34 ఆలూ మాలూ కాలూ
35 బలిసిన రాజు బక్క కుక్క
36 వృత్తం
37 మిస్టర్ చింకూ
38 సూర్యుడు బద్దకించిన రోజు
39 సాహసి కమల
40 కాళ్ల సమస్యలు
41 కిట్టి గాలిపటం
42 నడిచే చెట్టు
43 సూర్యుడు చంద్రుడు
44 మితా గారడి జోళ్లు
45 చంద్రడు లెక్క మరిచిపోయాడు
46 చిన్నారి పీయు తన మాయల డబ్బా
47 బుబు-బులీల తోట
48 సమీర్‌కి నేస్తం దొరికింది
49 నయనకు భయం లేదు
50 ఎగరడం నేర్చుకున్న బుల్లి పక్షి

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0