Guhalo Oka Roju గుహలో ఒక రోజు

40.00

Product Description

శివుడికి అమ్మమ్మ వాళ్ల ఊరు వెళ్లినప్పుడు హరితో కలిసి ఆడుకోవటం ఇష్టం. ఒక రోజు సముద్ర తీరంలో ఆడుకుంటూ ఉండగా ఒక గుహ కనిపించింది. కుతూహలం కొద్దీ ఆ ఇద్దరు పిల్లలు గుహలోకి వెళ్లారు. కొంతసేపటికి వెెనక్కి వద్దామనుకుంటే వాళ్లు దారి తప్పారు. దాంతో ఆ రాత్రి వాళ్లు ఆ గుహలోనే గడపాల్సి వచ్చింది. ఆ గుహలో వాళ్లకి ఎదురైన అనుభవాలు ఏమిటి? చివరికి వాళ్లు ఎలా బయటపడ్డారు? ఆసక్తిగా చదివించే బొమ్మల కథ ఇది.

దీనికి బొమ్మలను పి.వి. సృజన్ వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin