Kappa – Chepa కప్ప – చేప

75.00

మంచి పుస్తకం వారి నుండి వచ్చిన మరో మంచి పుస్తకం ఇది.
ఇందులో కప్ప-చేప, ఏనుగు-చీమ, గద్ద-పిల్లలు, జింక- వేటగాడు వంటి ఒక పేజీ మించని 33 కథలు రంగురంగుల బొమ్మలతో పిల్లలను అలరిస్తాయి.
కామిక్‍స్ట్రిప్‍లో కథలు చదివే అలవాటున్న పెద్దవాళ్లూ చదవవచ్చు.

కథలు :‌శాఖమూరి శ్రీనివాస్

బొమ్మలు : తుంబలి శివాజీ

Out of stock

Categories: , Tag: