Mahagiri మహాగిరి

40.00

“మహాగిరి” ఓ పెద్ద ఏనుగు. దాన్ని సమీపించడానికే భయపడిపోతారు పిల్లలు. అయితే, అది ఓ పిల్లిపిల్లని కాపాడాకా, అది తమని ఏమీ చేయదని గ్రహించి, ఆ ఏనుగుతో స్నేహం చేస్తారు. ఈ పుస్తకాన్ని హేమలత రాసారు. పులక్ బిస్వాస్ కథకి తగ్గట్టుగా అందమైన బొమ్మలు వేసారు. కె. అనసూయ తెలుగులోకి అనువదించారు.

Category: Tag:

Product Description

“మహాగిరి” ఓ పెద్ద ఏనుగు. దాన్ని సమీపించడానికే భయపడిపోతారు పిల్లలు. అయితే, అది ఓ పిల్లిపిల్లని కాపాడాకా, అది తమని ఏమీ చేయదని గ్రహించి, ఆ ఏనుగుతో స్నేహం చేస్తారు. ఈ పుస్తకాన్ని హేమలత రాసారు. పులక్ బిస్వాస్ కథకి తగ్గట్టుగా అందమైన బొమ్మలు వేసారు. కె. అనసూయ తెలుగులోకి అనువదించారు.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0