Mahammari Sankhyalu మహమ్మారి సంఖ్యలు

32.00

జార్జ్‌ గామోవ్ ‌(1904-1968) గత శతాబ్దానికి చెందిన ఒక ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త. లమ్రేత్ మొదట ప్రతిపాదించిన “బిగ్ బాంగ్” సిద్ధాంతాన్ని ఇతడు విస్తృతం చేశాడు. Quantum tunneling ద్వారా Alpha decayని వివరిస్తూ ఇతడు ఒక సిద్ధాంతాన్ని రూపొందించాడు.

గామోవ్‌ గొప్ప జనాదరణ కలిగిన విజ్ఞాన శాస్త్ర (పాపులర్ సైన్స్) రచయిత కూడా. లోగడ జార్జ్ గామోవ్‌ రాసిన “Mr Tompkins in wonderland” అన్న పుస్తకంలో ఒక భాగాన్ని అనువదించి “సుబ్బారావు సాపేక్ష లోకం” అన్న పేరుతో ప్రచురించాం.

గామోవ్‌ రాసిన మరో అద్భుతమైన పుస్తకం “One, two, three…… infinity.” దీనిలోని రెండు అధ్యాయాల అనువాదాన్ని ఇప్పుడు మీరు చదవబోతున్నారు. డా॥ వి. శ్రీనివాస చక్రవర్తి తెలుగులోకి అనువదించారు.

Categories: ,