The Tricky Stick మాయలమారి కర్ర

35.00

Description

The Tricky Stick మాయలమారి కర్ర

సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
మాయలమారి కర్ర అన్న ఈ పుస్తకంలో ఒక కుందేలు, ముళ్లపంది కలిసి ప్రయాణం చేస్తున్నాయి. దారిలో వాటికి ఒక కర్ర దొరికింది. మహిమలు ఉన్నాయని అనుకున్న ఆ కర్ర ప్రయాణంలో వాటికి ఎంతో ఉపయోగపడింది. ఇంతకీ మంత్రాలూ, మహిమలు ఎక్కడ ఉన్నాయి? తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…