Mekato Saavaasam… మేకతో సావాసం

35.00

Description

ఎనిమిది చరణాల పాట చక్కని బొమ్మలతో రూపొందించిన పుస్తకం.

చిన్న పిల్లలకు వాళ్లు ఇష్టపడే పుస్తకాలు అందుబాయులో ఉండాలి. వాళ్లకి కథలు చదివి వినిపించాలి. వాళ్లు పాటలు పాడుకోవాలి. బొమ్మలు చూసి ఆనందించాలి. ఆ దిశగా మంచి పుస్తకం చేస్తున్న కృషిలో అందిస్తున్న పుస్తకం ఇది