meam pillam_med

Mem Pillalam మేం పిల్లలం

100.00

పిల్లల పాటల పేరుతో ఎన్నో పుస్తకాలు వచ్చి ఉండవచ్చు. కానీ జై సీతారామ్ పాటలు మాత్రం పిల్లలు, పిల్లల్ని ప్రేమించే వారి హృదయాలలో చిరకాలం ఉండిపోతాయి. ఈ పాటలలో అనంతపురం జిల్లా మాండలికం గుభాళిస్తుంది. ఇక్కడి భాషను ఇంత సృజనాత్మకంగా, ఇంత లయబద్ధంగా మరో రచయిత తీర్చి దిద్దలేదంటే అతిశయోక్తి కాదు.

Category: Tag: