Musalivadu, Bangaru Chepa ముసలివాడు, బంగారు చేప

40.00

Description

చేపలు పట్టే ఒక ముసలివాడికి వేటలో ఒక రోజు ఒక బంగారు చేప దొరికింది. తనని వదిలిపెట్టమని, దానికి బదులు ఏదైనా కోరుకోమని ఆ చేప అడిగింది. ఏమీ కోరుకోకుండానే అతడ ఆ చేపను వదిలిపెట్టాడు. అయితే అతడి భార్య అందుకు సంతోషించలేదు, బంగారు చేప తీర్చిన కోరికలతో కూడా ఆమె సంతోషించలేదు. మరి చివరికి ఏమయ్యింది?