Nakka-Kundelu

Nakka Kundelu నక్క, కుందేలు

30.00

ఇది రష్యన్ జానపద కథ. సోవియట్ యూనియన్‌లో “రాదుగ” ప్రచురణాలయం ద్వారా 1990లో తొలిసార్రి ప్రచురించబడింది. భారతదేశంలో మొదటి ముద్రణ 2008లో. రెండోసారి 2012లో ముద్రితమైంది. చక్కని ఈ కథకి రచేవ్ బొమ్మలు గీయగా, ఆర్వీయార్ తెలుగులోకి అనువదించారు.