Paripoina Chakram పారిపోయిన చక్రం

25.00

చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన ఈ పుస్తకాన్ని ఆశా నెహేమియా రాసారు. కె. అనసూయ తెలుగులోకి అనువదించారు. సుబీర్ రాయ్ కథకి తగ్గట్టుగా అందమైన బొమ్మలు వేసారు. పిల్లల రచయితల కోసం చిల్డ్రన్స్ బుక్ ట్రస్ట్ పెట్టిన పోటీలో బొమ్మల పుస్తకాలలో “పారిపోయిన చక్రం” పుస్తకానికి బహుమతి లభించింది. రచయిత్రి ఇతర పుస్తకాలు అమ్మమ్మ చీర, పెళ్ళిబట్టలు!, రాజుగారి మీసాలు.

Category:

Product Description

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin