Pisinari Paatlu పిసినారి పాట్లు

65.00

Category:

Product Description

కథలు… ఆదిమ కాలం నాటి నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం. చిన్ననాటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవి అందంగా ఉంటాయి. ఇవి ఇష్టంగా ఉంటాయి. అందుకే కథలు మనందరి జీవితాల్లో ఒక విడదియ్యరాని భాగం అవుతాయి.

ఈ సంపుటిలో పౌరాణిక కథల నుంచి ఆదునిక కథల వరకు అన్నీ ఉన్నాయి. ఇవి పర్తాప్ అగర్వాల్ తన కూతురు కోసం, అందరి కోసం రాసిన కథలు. ఇవి మీలోని జ్ఞాపకాలను తడుముతుాయి, ఆలోచింపచేస్తాయి, నవ్విస్తాయి. ఇవి ఇక ఏమాత్రమూ మిమ్మల్ని మిమ్ములుగా ఉండనివ్వవు. ఈ కథలు చదివి కొత్త లోకాలకు, కొత్త కోణాలకు కలుపులు తెరవండి…

పర్తాప్ అగర్వాల్ రాసిన Stories for a Daughter, Stories to Live By, ప్రచురితం కాని ఇతర కథలకు కొత్తపల్లి నారాయణ, ఆనంద్‌ల అనువాదం. ఈ కథలు మొదట కొత్తపల్లి అన్న పిల్లల పత్రికలో ప్రచురితమయ్యాయి.

తుంబలి శివాజి బొమ్మలు వేశారు.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook
Facebook
0Share on Google+
Google+
0Tweet about this on Twitter
Twitter
Share on LinkedIn
Linkedin