Prapanchamlo kella Pedda Chepa ప్రపంచంలో కెల్లా పెద్ద చేప

40.00

Description

చింటూకి శెలవలు. వాళ్ల కాలనీ వాళ్లందరూ గేలాలతో చేపలు పట్టటానికి వెళితే అతడు కూడా వెళ్లాడు. మిగిలిన వాళ్లకి చేపలు పడటంతో ఒకరి తరవాత ఒకరు వెళ్లిపోయారు. చివరికి తింటూ ఒక్కడే ఉండిపోయాడు. అతడు తిరిగి ఇంటికి వెళుతుంటే షిండే మామకి అన్నిటికంటే పెద్ద చేప దొరికిందని చెప్పాడు. ఆ పెద్ద చేపను మీరు కూడా చూడండి.

కథతోపాటు దీనికి బొమ్మలను జీనల్ అక్షత వేసింది.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.