Pustakalato Sneham Level 0 S1-10 పుస్తకాలతో స్నేహం Level 0

80.00

Description

పిల్లల్లో పఠనాసామర్ధ్యాన్ని, పుస్తకాలంటే ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో 10 పుస్తకాల చొప్పున 10 సెట్లు (అంటే మొత్తం 100 పుస్తకాలు) ప్రచురించ తలపెట్టాం. మొదట ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అని మూడు స్థాయిలలో పుస్తకాలు ఉండాలని భావించాం. అయితే పదజాలంతో కూడిన పుస్తకాలు కూడా ఉండాలని ఎల్ 0 లో కింది పది పుస్తకాలు ప్రచురించాంఛ

  1. పండ్లు
  2. కూరగాయలు
  3. పరిసరాలలో జంతువులు
  4. పక్షులు
  5. అడవిలో జంతువులు
  6. పూలు
  7. రవాణా సాధనాలు
  8. క్రియా పదాలు
  9. వ్యతిరేక పదాలు
  10. దృశ్యాలు