Rani-Rajula-Sahasalu

Rani Rajula Sahasalu రాణి రాజుల సాహసాలు

25.00

హిందీ మూలం: వి. రఘునాథన్

తెలుగు: బాలాజీ మద్దికెర

రాణి, రాజుల సాహసాలు అన్న బాల కవితలు 4 – 7 సంవత్సరాల పిల్లల కోసం రెండు భాగాలుగా రాయబడిన పుస్తకం. ఇది మొదటి భాగం. ఒక్కొక్క భాగంలో 24 కవితలు ఉన్నాయి.

Category:

Product Description

హిందీ మూలం: వి. రఘునాథన్

తెలుగు: బాలాజీ మద్దికెర

రాణి, రాజుల సాహసాలు అన్న బాల కవితలు 4 – 7 సంవత్సరాల పిల్లల కోసం రెండు భాగాలుగా రాయబడిన పుస్తకం. ఇది మొదటి భాగం. ఒక్కొక్క భాగంలో 24 కవితలు ఉన్నాయి.

ఈ కవితలకు గీసిన బొమ్మలు సృజనాత్మకంగా ఉండి భావానికి అద్దం పట్టాయి.

ఇది ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న చిన్న పిల్లలను వెలికి తీసే యత్నం. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు కూడా ఇది చదివి వారి బాల్యంలోకి వెళ్ళిన అనుభూతి పొందుతారు.

ఈ మంచి పుస్తకం గురించి నలుగురికీ చెప్పండి...Share on Facebook0Share on Google+0Tweet about this on TwitterShare on LinkedIn0