Rasayanika Charitra – 1 రసాయనిక చరిత్ర 1

30.00

రసాయనిక శాస్త్ర చరిత్రను మూడు భాగాలలో మీ ముందుకు తెస్తున్నాం. అరటి పండు వలచినట్టు వివరించే ఐజాక్ అసిమోవ్ రచనకు చక్కని అనువాదమిది. ఉన్నత పాఠశాలలు విద్యార్థులకు విషయ అవగాహనకు ఇది ఎంతగానో సహాయ పడుతుంది.

మూలకాల గురించి అవగాహన పెరుగుతున్న కొద్ది పదార్థాల అంతరంగ కూర్పు గురించి అవగాహన పెరగసాగింది. ఆ విధంగా పదార్థాలకి శాస్తీయమైన పేర్లు ఇవ్వటానికి వీలయ్యింది. అలాంటి నామకరణ ప్రక్రియకి ఊపిరి పోసినవాడు లెవోషియే, లెవోషియే కథతో ఒకటవ భాగం సమాప్తం అవుతుంది.

Category: