Rasayanika Charitra – 2 రసాయనిక చరిత్ర 2

35.00

ఉష్ణగతి శాస్త్రం (thermodynamics) ప్రభావం వల్ల రసాయన చర్యలని భౌతిక శాస్త్ర పరంగా అధ్యయనం చెయ్యడానికి వీలయ్యింది. అలా పుట్టిన రంగమే భౌతిక రసాయన శాస్త్రం. ఇది చివరి అధ్యాయంలోని అంశం. రసాయనిక సమతాస్థితి (Chemical equilibrium), ఉత్ప్రేరకాలు (catalysts) మొదలైన భావాలు ఈ అధ్యాయంలో పరిచయం అవుతాయి. ఈ రంగంలో మహామహుడైన ఆర్హీనియస్ కృషితో ఈ అధ్యాయం అంతమవుతుంది.

Category: