Rasayanika Charitra – 3 రసాయనిక చరిత్ర 3

35.00

సహజంగా ప్రకృతిలో కొన్ని రసాయనాలే దొరుకుతాయి. అదీ పరిమితమైన మోతాదులోనే దొరుకుతాయి. మనం కోరుకున్న రసాయనాలు కావాలంటే, కోరుకున్న మోతాదులో కావాలంటే వాటిని కృత్రిమంగా సంయోజించడమే మార్గం. ఈ రసాయన సంయోజనం అంశంగా ఈ పుస్తకంలో మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఇండిగో వంటి అద్దకాల దగ్గరినుండి, పెన్సిలిన్ మొదలైన యాంటీబయాటిక్ల దగ్గరినుండి మానవ జీవనం మీద గాఢమైన ముద్ర వేసిన రసాయనాలు మొట్టమొదట ఎలా కనుకున్నారో ఈ అధ్యాయం చెపుతుంది. ఇక చివరి అధ్యాయంలో కేంద్రక చర్యల వర్ణణతో “రసాయన శాస్త్ర చరిత్ర” సమాప్తమవుతుంది.

Category: