Anandi Ascharyam ఆనంది ఆశ్చర్యం

45.00

Description

తన స్నేహితురాలు సరయూని ఆశ్చర్యపరచాలని ఆనంది ఒక బుట్టలో ఏడు రకాల పళ్లు తీసుకుని వాళ్ల ఊరికి బయలు దేరింది. దారిలో ఆనంది ఒక అడవి గుండా వెళ్లాలి. అడవిలోని జంతువులకు కూడా ఆ పళ్లు నచ్చాయి! సరయూ వాళ్ల ఊరు చేరుకునేరికి ఆశ్చర్యపోవటం ఆనంది వంతు అయ్యింది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication