ప్రకృతి నేర్పిన పాఠాలు

80.00

Description

బంగ్లాదేశ్‌లో పని చేసిన షింపే మురకామి తన అనుభవాలాను ఈ పుస్తకంలో పొందు పరిచాడు. ఉష్ణ మండలాలలో పని చేసేవాళ్లకి ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొదటి భాగంలో నేపథ్యం పేరుతో సిద్ధాంతాలను, రెండవ భాగంలో ఆచరణాత్మక పద్ధతులనూ రచయిత పరిచయం చేస్తారు.  Lessons from Nature అన్న ఇంగ్లీషు పుస్తకానికి తెలుగు అనువాదం ఇది.