Amar Sahasa Yatra అమర్ సాహసయాత్ర

50.00

Description

‘మీరు అక్కడ ఎక్కడో ఉండి కవ్విస్తూ ఉంటే నేను ఊరుకుంటానా… వచ్చెయ్యనూ… ఇదిగో, మీ కోసమే వచ్చేస్తున్నా… ఎంత కష్టమయినా సరే… మీ దగ్గరకే వచ్చేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా ఎదుర్కోడానికి సిద్ధమై వచ్చేస్తున్నాను. మిలమిలలాడే మీ పాదాలను తాకకుండా, ముద్దాడకుండా వెనక్కి వెళ్లనే వెళ్లను,’ అనుకుంటూ హిమాలయాల్లోని ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి బయలుదేరాడు అమర్. ఆ ప్రయాణంలో అతడికి ఎవరెవరు పరిచయం అయ్యారు, ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి?

ఆకాశంలో పక్షుల్లా… ఆంక్షలు లేని ఊహాప్రపంచంలో ఊరేగుతూ ఎవరెస్టు శిఖరాన్ని చేరే బాల్యపు దారుల్ని హత్తుకోండి…

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication