Aranya Rahasyalu అరణ్య రహస్యాలు

85.00

Description

పిల్లలలో ప్రకృతి పట్ల అవగాహన పెంపొందడానికి, పక్షులు, జంతువులు, అనేక ఇతర చిన్న ప్రాణుల పట్ల వారికి ఉండే పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

ప్రపంచం ప్రస్తుతుం ఎదుర్కుంటున్న పర్యావరణ సంబంధిత సమస్యల గురించి, ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకత గురించి ఈ పుస్తకం అవగాహన కల్పిస్తుంది.

ఈ పుస్తకంలో సూచించిన కార్యకలాపాలు పిల్లలలో ప్రకృతి పట్ల కుతూహలాన్ని, ఆసక్తిని పెంపొందిస్తాయని ఆశిస్తున్నాం.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication