Bayyam! బయ్యం!

40.00

Description

అభీకి చీకటి అన్నా, ఉరుములన్నా, బల్లులన్నా భయం. అన్నం పెట్టి, నవ్వించటమే కాకుండా అతడికి ధైర్యం చెప్పే బామ్మ అంటే అభీకి ఇష్టం. పెద్దయ్యాక సాహసాలు చేస్తాడనుకున్న బామ్మని చిన్నప్పుడే తన నిబ్బరంతో అబ్బురపరిచాడు అభీ. అదేమిటో తెలుసుకోటానికి ఈ పుస్తకం వెంటనే చదవండి.

దీనికి బొమ్మలను యం. శ్రీకాంత్ వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేసిన పది పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication