Bharata Desa Prajalamaina Memu… భారత దేశ ప్రజలమైన మేము…

55.00

Description

భారత రాజ్యాంగం వెనక ఉన్న స్ఫూర్తిని ఈ పుస్తకం వివరిస్తుంది. శాంతియుత, ప్రజాస్వామిక మార్గాల ద్వారా సామాజిక విప్లవం తీుకుని రావాలన్న కల రాజ్యాంగ నిర్మాతలకు మార్గదర్శకంగా నిలిచింది. రాజ్యాంగానికి ఆత్మ వంటిదైన ప్రవేశికను, అందులోని భావనలను ఈ పుస్తకం వివరిస్తుంది. భారత రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ఎన్నో విజయాలను భారత ప్రజలు సాధించారు. అయితే, ఆ దారిలో దేశాన్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లే బాధ్యత యువత మీద ఉంది.

Additional information

Pages

Age Group

Book Author

Publisher

Manchi Pustakam

Year of Publication