Camping క్యాంపింగ్

45.00

Description

అమ్మా, నాన్న, చెల్లితో కలిసి ఆరేళ్ల చిన్నూ అడవిలో క్యాంపింగ్‌కి వెళుతున్నాడు. అలా వెళ్లటం చిన్నూకి మొదటిసారి కావటంతో ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అంతేకాకుండా అతని మనసు నిండా ఎన్నో ప్రశ్నలు! ఆ అనుభవాలను, సంతోషాలను చిన్నూతో పాటు మీరు కూడా పంచుకోండి.

ఈ పుస్తకానికి తుంబలి శివాజీ బొమ్మలు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication