Ee Laddoolu Ekkadivi? ఈ లడ్డూలు ఎక్కడివి?

45.00

Description

Ee Laddoolu Ekkadivi? ఈ లడ్డూలు ఎక్కడివి?

ee laddoolu ekkadivi by venu gopalakrishna art deeptanshu sanyal manchi pustakam telugu kids story book inside look

ee laddoolu ekkadivi by venu gopalakrishna art deeptanshu sanyal manchi pustakam telugu kids story book inside look

 

‘కొండ తోట’ అనే ప్రకృతి బడిలో ఇరా, అవి చదువుకుంటున్నారు. వేసవి సెలవుల తరవాత ఈ రోజే బడికి తిరిగి వచ్చారు. వంట గదిలో చూస్తే లడ్డూలు ఉన్నాయి. ఏమిటి విశేషం అని అడిగితే వాళ్లకి వేణు అన్న ఈ కథంతా చెప్పాడు. ఆ కథ ఏమిటో చూద్దాం రండి!

ఈ పుస్తకానికి దీప్తాన్షు సన్యాల్ బొమ్మలు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.ee laddoolu ekkadivi by venu gopalakrishna art deeptanshu sanyal manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication