Description
“ఆట పిల్లలకు పని వంటింది.” – మరియా మాంటిస్సోరి
“ఆడటం తెలియటం సంతోషకరమైన నైపుణ్యం.” – ఆర్. డబ్ల్యు. ఎమర్సన్
“తాము నేర్చుకుంటున్నది అభ్యసనం చేసే అవకాశం పిల్లలకు ఆట ఇస్తుంది.” – ఫ్రెడ్ రోజర్స్
“ఆడుతూ పిల్లలు నేర్చుకుంటారు. అంతకంటే ముఖ్యంగా ఎలా నేర్చుకోవాలో ఆటలలో వాళ్లు నేర్చుకుంటారు.’ – ఓ. ఫ్రెడ్ డొనల్డ్సన్
“కొత్తదానిని సృజించటమన్నది మేధావితనం వల్ల జరగదు, ఆటలోని సహజాతం వల్ల జరుగుతుంది.” – కార్ల్ యంగ్
“పిల్లల్ని ఒత్తిడితో చదువులలో ఉంచకండి, ఆట ద్వారా ఉంచండి.” – ప్లేటో
“చదువుల ఒత్తిడి నుంచి కాస్త ఊరట పొందటానికి ఆట ఉపయోగపడుతుందని తరచు అంటుంటారు. కానీ పిల్లలకు ఆట అంటే శ్రద్ధగా నేర్చుకోవటమే.” – ఫ్రెడ్ రోజర్స్
“ఆట అన్నది పరిశోధన అత్యున్నత స్థాయి.” – ఆల్బర్ట్ ఐన్స్టీన్