Jeevitaniki Mooladharamaina Vyavasayam జీవితానికి మూలాధారమైన వ్యవసాయం

80.00

Description

రసాయనిక ఎరువుల వల్ల ప్రయోజనం కంటే నష్టాలు ఎక్కువ అని గుర్తించిన మొట్టమొదటి వాళ్లల్లో సర్ ఆల్బర్ట్ హవార్డ్ (Sir Albert Howard0 ఒకడు. 1905-1931 మధ్య హవాడ్ర్ భారతదేశంలో పని చేశాడు. ఇంగ్లాండ్‌కి తిరిగి వెళ్లిన తరవాత అక్కడ నుంచి తన భావాలను ప్రసారం చెయ్యసాగాడు. అతడ రాసిన అగ్రికల్చరల్ టెస్టామెంట్  (An Agricultural Testament)  మూల భావం చెడకుండా చేసిన సంక్షిప్త అనువాదం ఇది.