₹100.00
కథా కదంబం స్టోరీ కార్డులు ఎంతో ఆదరణ పొందాయి. తెలుగు బాగా చదవగలగటానికి ఇవి ఎంతగానో, ఎందరకో ఉపయోగపడ్డాయి. ఆ 50 కార్డులను ఇప్పుడు నలుపు-తెలుపులో నాలుగు పుస్తకాలుగా ప్రచురించాం.