Little Chick కోడిపిల్ల

25.00

ఇది ఓ చిన్న కోడిపిల్ల కథ

ఓ పెరటి తోటలో ఓ చిన్న కోడిపిల్ల ఉండేది. అదేమో బాగా చిన్నది, కానీ తనని తాను చాలా పెద్దదిగా ఊహించుకుంటుంది.

ఓ పిల్లి తరిమేస్తే కోడిపిల్ల కంచె దగ్గరకి చేరుతుంది. ఇంతలో అక్కడికి ఓ పెద్ద కోడిపుంజు వచ్చి గట్టిగా కూత పెడుతుంది. తను కూడా ఆ కోడిపుంజు లానే గట్టిగా అరవాలని ప్రయత్నించిన కోడిపిల్ల ప్రమాదంలో పడుతుంది. ఏమిటా ప్రమాదం? కోడిపిల్ల దాన్నుంచి ఎలా బయటపడిందో తెలుసుకోవాలంటే ఈ కథ చదవాల్సిందే.

ఈ కథకి అద్భుతమైన వర్ణమిశ్రమంతో వేసిన అందమైన బొమ్మలని చూస్తుంటే పిల్లలే కాకుండా పెద్దలు సైతం మైమరిచిపోతారు. ఆలస్యం ఎందుకు? చదవండి ఇక…

Description

Little Chick

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication