Kotaiah Kattina Illu కోటయ్య కట్టిన ఇల్లు

35.00

Description

Kotaiah Kattina Illu కోటయ్య కట్టిన ఇల్లు

ఈ రంగురంగుల 16 పుటల అందమైన పుస్తకం 0 – 6 సంవత్సరాల వయసు పిల్లలకోసం మంచి పుస్తకం వారు ప్రత్యేకంగా డిజైన్ చేసి వెలువరించినది. దిసీజ్ ద హౌస్ దట్ జాక్ బిల్ట్ అనే ఆంగ్ల మూలం దీనికి ప్రేరణ. చిన్నారి పొన్నారి పాపాయిలు తెలుగు ఆనందించటానికి ఈ పుస్తకం బహుదా దోహదం చేస్తుంది.

kotaiah kattina illu art adavi ramudu manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication