Machhaleni Chandamama మచ్చలేని చందమామ

80.00

Description

Machhaleni Chandamama మచ్చలేని చందమామ

అందరూ తనని పొగుడుతూ ఉండటం చందమామకి ఇష్టం. అయితే, తన ముఖం మీద నల్ల మచ్చలు ఉన్నాయని తెలిసి చందమామ బాధపడతాడు. మచ్చ లేని తెల్లదనం కోసం కోటి బాబాయితో ఉతికించుకోవాలని అనుకుంటాడు. ఇందుకు మితా సహాయం అడుగుతాడు.

కానీ, చందమామని కిందకి దింపటం ఎలా?

చందమామ మెరిసేలా కోటి బాబాయి చెయ్యగలుగుతాడా?

మాట నిలబెట్టుకోలేక మితా గుడ్లగూబగా మారుతుందా?

మితా, కోటి బాబాయి, చందమామల సాహస కార్యం గురించిన ఈ కథ చదవండి.

machhaleni chandamama by priya narayanan art suhita mitra manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication