Mastaru…! మాస్టారూ…!

25.00

Out of stock

Description

మన దేశ విద్యారంగంలో వైతాళికుడైన గిజుభాయి (1885-1939) రాసిన ఈ పుస్తకం మనల్ని పెను నిద్దుర నుంచి మేల్కొలుపుతుంది. తరగతి గదిలో పిల్లలతో ఎదురయ్యే అనుభవాలను, వివిధ సందర్భాలలో చేసిన పరిశీలనలను ఆయన చాలా సున్నితంగా వివరించారు.

దీంట్లోని వ్యాసాలు ఎంతో ఆసక్తికరంగా చదివిస్తాయి. ప్రతి వ్యాసంలోనూ ఏదో ఒక చక్కని అంశముంటుంది. అయితే నీతి బోధ చేస్తున్నట్లో, నేను చెప్పిందే అనుసరించాలన్నట్లో ఉండదు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication