Nakka Bava, Appadala Karra నక్కబావ, అప్పడాల కర్ర

35.00

Description

జానపద కథలలో నక్క తెలివైనది, జిత్తులమారిది. ఆ తెలివితోనే తనకు దొరికిన అప్పడాల కర్రకు బదులు కోడిని, దాని బదులు బాతును పొందుతుంది. బాతు బదులు రైతు కూతురును పొందానని అనుకుంటుంది. కాని, తెలివైన నక్క కూడా బోల్తా పడింది. గంగాధరరావు కడుపు గారు అనువాదం చేసిన సోవియట్ బాలల పుస్తకం.