Panchatantram – 4 పంచతంత్రం 4 – లబ్ధనాశనం

50.00

Description

పంచతంత్రం కథలు తెలియనివాళ్లంటూ ఉండరు. ఇవి అనేక రూపాలుగా జనాదరణ పొందాయి, ప్రజల నాలుకలలో నిలిచాయి. క్రీస్తు పూర్వం 300 సంవత్సరంలో వీటిని విష్ణుశర్మ చెప్పాడు. పాటలీపుత్ర రాజు ముగ్గురు కొడుకులను రాజ్యపాలనలో సమర్ధులు, విజ్ఞులుగా తయారు చేయటానికి జంతువులతో కూడిన ఈ కథలను విష్ణుశర్మ చెప్పాడు. పరవస్తు చిన్నయసూరి (1809-1862) “నీతిచంద్రిక” పేరుతో వీటిని తెలుగులోకి అనువదించారు. ఆ తరువాత ఎందరో వీటిని తిరిగి రాశారు. తరాలు గడిచినా వన్నె తగ్గని ఈ కథలను విడి పుస్తకాలుగా బుజ్జాయి మాటలు, బొమ్మలతో మీకు అందిస్తున్నాం. పంచతంత్రంలో అయిదు భాగాలు ఉన్నాయి: మిత్రభేదం, మిత్రలాభం, సంధి విగ్రహం, లబ్ధనాశనం, అసంప్రేక్షకార్యత్వం. పంచతంత్రంలో నాల్గవ తంత్రమైన లబ్ధనాశనం ఇది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Palapitta