Description
పిల్లల్లో పఠనాశక్తిని, పుస్తకాల పట్ల ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో మొత్తం నాలుగు స్థాయిలలో పది పుస్తకాల చొప్పున 10 సెట్లతో వంద పుస్తకాలు ప్రచురించాలని అనుకున్నాం. ఇప్పటి వరకు 6 సెట్లలో 60 పుస్తకాలు ప్రచురించాం.
1) లెవెల్ 0 – S1-10 – పండ్లు (ఇది పదాలను మాత్రమే పరిచయం చేస్తుంది)
2) లెవెల్ 1 – S1-10 – గొడుగు గూడు
3) లెవెల్ 1 – S11-20 – నేను కాదు
4) లెవెల్ 2 – S1-10 – భలే పాట
5) లెవెల్ 3 – S1-10 – మిఠాయి వాసన – డబ్బులు చప్పుడు
6) లెవెల్ 3 – S11-20 – మూడు బంగారు నాణాలు
ఈ సెట్లను విడిగా కూడా కొనుక్కోవచ్చు.