Pustakalato Sneham Pandlu Level 0 S1-10 పుస్తకాలతో స్నేహం పండ్లు Level 0

80.00

Description

పిల్లల్లో పఠనాసామర్ధ్యాన్ని, పుస్తకాలంటే ప్రేమని పెంపొందించటానికి పుస్తకాలతో స్నేహం పేరుతో 10 పుస్తకాల చొప్పున 10 సెట్లు (అంటే మొత్తం 100 పుస్తకాలు) ప్రచురించ తలపెట్టాం. మొదట ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అని మూడు స్థాయిలలో పుస్తకాలు ఉండాలని భావించాం. అయితే పదజాలంతో కూడిన పుస్తకాలు కూడా ఉండాలని ఎల్ 0 లో కింది పది పుస్తకాలు ప్రచురించాంఛ

  1. పండ్లు
  2. కూరగాయలు
  3. పరిసరాలలో జంతువులు
  4. పక్షులు
  5. అడవిలో జంతువులు
  6. పూలు
  7. రవాణా సాధనాలు
  8. క్రియా పదాలు
  9. వ్యతిరేక పదాలు
  10. దృశ్యాలు

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication