Puvvulaku Rangulu Enduku? పువ్వులకు రంగులు ఎందుకు?

40.00

ఈ ప్రపంచంలోని సమాచారాన్ని మొత్తం రకరకాల భాగాలుగా చేసి ఆ భాగాలకు శాస్త్రాలు అని పేరు పెట్టుకోవడం అలవాటయింది. జీవశాస్త్రం అనగానే అదేదో పుస్తకాలలో చదివి తెలుసుకోవలసిన విషయం అనిపిస్తుంది. కానీ ఈ మాట ఏ మాత్రం నిజం కాదు. పుస్తకంతో పనిలేకుండా బతికేవాళ్లకు కూడా జీవశాస్త్రం గురించి చాలా తెలుసు. మొట్టమొదట మనిషి గురించి మనిషికి తెలుసు. తరువాత చుట్టు పక్కల ఉన్న చెట్లు, జంతువుల గురించి తెలుసు. బహుశా ఈ విషయాలన్నింటి గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళకు పుస్తకాలలోని విషయాలకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది. పుస్తకాలలో లేని విషయాలు కూడా తెలిసి ఉంటాయి.

జీవుల తీరును గురించి, ప్రకృతిలో అవి బతికే పద్ధతి గురించి అర్థం చేసుకోవడం మనుషులుగా మనకు చాలా అవసరం. జీవుల కారణంగా సమస్యలు కూడా వస్తాయి. జీవశాస్త్రాన్ని బడిలో చెప్పే పద్ధతిలో కాకుండా మరొకరకంగా కూడా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ప్రశ్నలు అడిగి, వాటికి జవాబు వెతికి జీవశాస్త్రం గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication