Telusukundam తెలుసుకుందాం

30.00

Description

రచయిత్రి కీత్ వారన్ తమ పరిచయంలో ఇలా పేర్కొన్నారు-

చిన్న చిన్న పిల్లలకు చుట్టుపక్కల విషయాల గురించి తెలియచెప్పటానికి ఎక్కువ మాటలను ఉపయోగించాల్సిన అవసరముండదు. ఈ దశలో రకరకాల వస్తువులతో గడుపుతూ చదువును కొనసాగించాలి. రకరకాల ప్రయోగాలను చెయ్యటానికి పిల్లలను ప్రోత్సహించండి… మీరే చేసి చూపించవద్దు… అప్పుడప్పుడు పిల్లలు తప్పులు చేస్తుంటారు. వీటిని వెంటనే సరిదిద్దవద్దు… ఈ ప్రయోగాలను ఇద్దరు ముగ్గురు పిల్లలు కలిసి చేస్తే బాగుంటుంది.

ప్రాథమిక స్థాయి టీచర్లకు బాగా ఉపయోగపడే పుస్తకం ఇది

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Vignana Prachuranalu

Year of Publication