Thaap ఠాప్

45.00

Description

అక్కా తెల్లెళ్లు పెరట్లో సబ్బు బుడగలతో ఆడుకుంటున్నారు. అక్క ఊదిన పది బడగలు ఏమయ్యాయి?  చెల్లి వాటన్నింటినీ ‘ఠాప్’మని అనిపించిందా? చదవండి.

ఈ పుస్తకానికి కథ తోపాటు గాయత్రి వెన్నెల బొమ్మలు వేసింది

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication